chitramreviews

శ్రీ‌రాముడికి నైవేద్యంగా గోధుమ‌ ర‌వ్వ పాయ‌సం!

కావాల్సిన ప‌దార్థాలు:గోధుమ ర‌వ్వ‌: ఒక‌ క‌ప్పుపాలు: ఒక‌టిన్న‌ర క‌ప్పునీళ్లు: ఒక‌టిన్న‌ర క‌ప్పుబెల్లం : అర క‌ప్పునెయ్యి : 2 టీస్పూన్స్బాదం : గుప్పెడుకిస్‌మిస్ : గుప్పెడుజీడిప‌ప్పు: గుప్పెడుయాల‌కుల పొడి: అర‌ టీస్పూన్ త‌యారీ విధానం :స్టెప్1 : ఒక గిన్నెలో పాలు మ‌రిగించి పెట్టుకోవాలి. మ‌రో గిన్నెలో నీళ్లు పోసి మ‌రిగించుకోవాలి.స్టెప్ 2 : మ‌రుగుతున్న నీళ్ల‌లో గోధుమ ర‌వ్వ వేసి ఉడికించుకొవాలి . ఇంకో క‌డాయి పెట్టుకొని నెయ్యి వేసి అందులో బాదం, కిస్‌మిస్‌, జీడిప‌ప్పు […]

శ్రీ‌రాముడికి నైవేద్యంగా గోధుమ‌ ర‌వ్వ పాయ‌సం! Read More »

హోలీ రంగుల‌తో కాదు.. వేరు వేరు చోట్ల వేరేలా?!

హోలీ అన్ని చోట్ల ఒకేలా జ‌రుపుకోరు. వివిధ రాష్ట్రాల్లోని కొన్ని ఊళ్ల‌లో కొంత వింత‌గా, కొత్త‌గా జ‌రుపుతారు. ఈ రంగుల పండుగ సంద‌ర్భంగా ఆయా ప్రాంతాల సంప్ర‌దాయాలు ఏంటో తెలుసుకోండి. వసంతకాలం రాకను.. చెడుపై మంచి విజయాన్ని జరుపుకొనే ఉత్సాహభరితమైన పండుగే హోలీ. చాలా చోట్ల రంగులు పులుముకొని ఈ పండుగ‌ను ఆనందంగా సెల‌బ్రేట్ చేసుకుంటారు. కానీ రంగులు లేకుండా కూడా ఈ పండుగ‌ను కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. ఆయా ప్రాంతాల్లో ప్ర‌త్యేకంగా జ‌రుపుకొని ఈ హోలీని

హోలీ రంగుల‌తో కాదు.. వేరు వేరు చోట్ల వేరేలా?! Read More »

500 యేండ్ల నుంచి ఇక్క‌డ ఆడ‌వాళ్లు మాత్ర‌మే హోలీ ఆడుతారు!

హోలీ పండుగంటే చిన్న‌, పెద్ద‌.. ఆడ‌, మ‌గ తేడా లేకుండా అంద‌రూ సంతోషంగా జ‌రుపుకొనే పండుగ‌. కానీ ఒక ఊళ్లో మాత్రం కేవ‌లం ఆడ‌వాళ్లు మాత్ర‌మే ఈ పండుగ జ‌రుపుతున్నారు. పైగా 500 యేండ్ల నుంచి ఈ ఆచారం కొన‌సాగుతున్న‌ది. భారతదేశం అంతటా గొప్ప ఉత్సాహంతో జరుపుకొనే పండుగ హోలీ. మార్కెట్లు రంగురంగుల గులాల్‌తో నిండిపోతాయి. గాలి ఉత్సాహంతో సందడి చేస్తుంది. ప్రతీ ప్రాంతం దాని ప్రత్యేకమైన హోలీ సంప్రదాయాలను కలిగి ఉండగా.. రాజస్థాన్‌లోని టోంక్‌లోని ఒక

500 యేండ్ల నుంచి ఇక్క‌డ ఆడ‌వాళ్లు మాత్ర‌మే హోలీ ఆడుతారు! Read More »

Powered by WordPress