మూవీ రివ్యూస్

'Jananayakudu' Movie Review

‘జననాయకుడు’ మూవీ రివ్యూ : విజయ్ చివరి సినిమా మెప్పించిందా?

తమిళ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’, తెలుగులో ‘జననాయకుడు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెన్సార్ ఆలస్యాల తర్వాత విడుదలైన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా ఆ అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథలో వెట్రి (విజయ్) హత్య కేసులో జైలు శిక్ష అనుభవించిన వ్యక్తిగా కనిపిస్తాడు. తనపై అపారమైన నమ్మకం ఉంచిన జైలర్ మరణంతో, ఆయన కుమార్తె విజ్జి (మామిత బైజు) […]

‘జననాయకుడు’ మూవీ రివ్యూ : విజయ్ చివరి సినిమా మెప్పించిందా? Read More »

జియోహాట్‌స్టార్‌లోకి మరో హారర్ థ్రిల్లర్ ‘ది కాల్’..మూవీ రివ్యూ !

హారర్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం దక్షిణ కొరియా సినిమా ‘ది కాల్’ ఇప్పుడు తెలుగులో జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. గ్రామంలో ఒంటరిగా నివసించే ఓ వృద్ధురాలి అనుమానాస్పద మరణం, ఆమెను వేధించిన నలుగురు యువకులకు ఎదురయ్యే విచిత్ర అనుభవాల చుట్టూ కథ సాగుతుంది. ఫోన్ కాల్ ద్వారా ప్రేతాత్మతో మాట్లాడే కాన్సెప్ట్ ఆసక్తిని కలిగించినా, భయపెట్టే సన్నివేశాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. పరిమిత పాత్రలు, సింపుల్ కథనం, సాధారణ టెక్నికల్ విలువలతో తెరకెక్కిన

జియోహాట్‌స్టార్‌లోకి మరో హారర్ థ్రిల్లర్ ‘ది కాల్’..మూవీ రివ్యూ ! Read More »

ఈటీవీ విన్‌లో ‘మధురాపురి సదన’.. మధ్యతరగతి కుటుంబ కలలు, భావోద్వేగాల కథ..మూవీ రివ్యూ!

ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘మధురాపురి సదన’ సినిమా కుటుంబ బంధాలు, ఆశయాలు, మధ్యతరగతి జీవితంలోని వాస్తవాలను ప్రతిబింబించే ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. దర్శకుడు సాయి తరుణ్, ఒక యువకుడు తన సినీ దర్శకుడి కలను నెరవేర్చుకోవడంతో పాటు కుటుంబానికి సొంత ఇల్లు నిర్మించాలని చేసే పోరాటాన్ని హృద్యంగా చూపించాడు. తండ్రి ఆశలు, కొడుకు లక్ష్యాలు, ఆర్థిక ఇబ్బందులు కథకు ప్రధాన బలంగా నిలుస్తాయి. ప్రేమ, స్నేహం, కుటుంబ అనుబంధాలు ఉన్నప్పటికీ లవ్ ట్రాక్, కామెడీ

ఈటీవీ విన్‌లో ‘మధురాపురి సదన’.. మధ్యతరగతి కుటుంబ కలలు, భావోద్వేగాల కథ..మూవీ రివ్యూ! Read More »

హోలీ రంగుల‌తో కాదు.. వేరు వేరు చోట్ల వేరేలా?!

హోలీ అన్ని చోట్ల ఒకేలా జ‌రుపుకోరు. వివిధ రాష్ట్రాల్లోని కొన్ని ఊళ్ల‌లో కొంత వింత‌గా, కొత్త‌గా జ‌రుపుతారు. ఈ రంగుల పండుగ సంద‌ర్భంగా ఆయా ప్రాంతాల సంప్ర‌దాయాలు ఏంటో తెలుసుకోండి. వసంతకాలం రాకను.. చెడుపై మంచి విజయాన్ని జరుపుకొనే ఉత్సాహభరితమైన పండుగే హోలీ. చాలా చోట్ల రంగులు పులుముకొని ఈ పండుగ‌ను ఆనందంగా సెల‌బ్రేట్ చేసుకుంటారు. కానీ రంగులు లేకుండా కూడా ఈ పండుగ‌ను కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. ఆయా ప్రాంతాల్లో ప్ర‌త్యేకంగా జ‌రుపుకొని ఈ హోలీని

హోలీ రంగుల‌తో కాదు.. వేరు వేరు చోట్ల వేరేలా?! Read More »

500 యేండ్ల నుంచి ఇక్క‌డ ఆడ‌వాళ్లు మాత్ర‌మే హోలీ ఆడుతారు!

హోలీ పండుగంటే చిన్న‌, పెద్ద‌.. ఆడ‌, మ‌గ తేడా లేకుండా అంద‌రూ సంతోషంగా జ‌రుపుకొనే పండుగ‌. కానీ ఒక ఊళ్లో మాత్రం కేవ‌లం ఆడ‌వాళ్లు మాత్ర‌మే ఈ పండుగ జ‌రుపుతున్నారు. పైగా 500 యేండ్ల నుంచి ఈ ఆచారం కొన‌సాగుతున్న‌ది. భారతదేశం అంతటా గొప్ప ఉత్సాహంతో జరుపుకొనే పండుగ హోలీ. మార్కెట్లు రంగురంగుల గులాల్‌తో నిండిపోతాయి. గాలి ఉత్సాహంతో సందడి చేస్తుంది. ప్రతీ ప్రాంతం దాని ప్రత్యేకమైన హోలీ సంప్రదాయాలను కలిగి ఉండగా.. రాజస్థాన్‌లోని టోంక్‌లోని ఒక

500 యేండ్ల నుంచి ఇక్క‌డ ఆడ‌వాళ్లు మాత్ర‌మే హోలీ ఆడుతారు! Read More »

Powered by WordPress