chitramreviews

మా ఇంటి బంగారం

రెండు జల్లా ఓ మొలక పెళ్లి కూతురై పోయావ్అయినా ఏం మారనే లేదే ఇంకా అట్లాగే ఉన్నావ్అమ్మో నీ గడుసుతనము అందరికీ తెలిసిందేలేకళ్లెం లేని గుర్రంలాగా ఈ దూకుడు చాలే ఆ నోట ఈ నోట విన్నామే ఈ మాటనిజమేనా చెవిలోన పట్టావే నచ్చినోన్ని…ఎంతసేపు ఇట్టాగే కూర్చుంటామే వదినమ్మారా ఇక బంగారమా ఎందుకు ఆలస్యం మనమెంటో చూపిద్దాంఅడుగులో అడుగేస్తూ యువరాణుల్లాపెళ్లి కూతురా.. ఏం తొందరముందుందిలే ముచ్చట త త త తస్సాదియ్యాతగ్గేదేలేదు హోయ్యాఅమ్మాయి అన్నాక ఆ మాత్రం […]

మా ఇంటి బంగారం Read More »

రాకాస‌

పదే పదే ప్రాణం నిన్నే కోరగాకలే నిజం కాదా నువ్వే చేరగాఒకే ఒక ఆశ నువ్వే చాలుగాప్రపంచమే లేదే ప్రతీ క్షణం నువ్వే నా కథ అలా అలా దారినీ వైపుగా మారిసరాసరి నిన్నే చేరనా… మరీ మరీ నీతో ఉండాలని కోరిమనస్సునే రాసి ఇవ్వనా…కళ్ళు మూస్తూ ఉన్నా నిన్నే చూస్తున్నానీ కన్నుల్లో నన్నే వెతకనా… దాచుకోలేనంత ప్రేమ నా పైననువ్వే కురిపించాలని కోరనా…చేతిలోని గీత లాగ నిన్ను నేనే మార్చుకున్నాగాలి కూడా తాకకుండానిన్ను నాలో దాచనా!!

రాకాస‌ Read More »

నాగ‌బంధం

శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయేర్థినామ్శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుషేచక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్ నమోరే నమోరే నమోరే నమో నమోరేనమోరే నమోరే నమోరే నమో నమోరే నమోరే నమో నమోరేనమో నమో నారాయణే! ఓ.. నమోరే నమో నమోరేనమో నమో నారాయణే! నమోరే నమో నమోరేసమస్తము నారాయణే! స్మరిస్తే సుభిక్షం.. స్ఫురిస్తే సఖాల మోక్షంనవగ్రహ పూజ్యం.. నమో నారాయణాయంరాక్షస నాశ వినవయ్యా…రక్షవై మమ్ము గనవయ్యా… వామన క్షేత్ర నివాసాకలియుగ పాలక

నాగ‌బంధం Read More »

ఆంధ్రా కింగ్ తాలుకా

వీడు మొహం ఏంట్రా మా డిపోయిందిఅబ్బి.. అబ్బి.. అలా కొట్టు రా..మావ నువ్వు అందుకోరా పోతదన్నావ్ ఇప్పుడేంటన్నాఏ.. హిట్ కొట్టాంసౌండ్ ఏదన్నా.. లేదన్నా తొందరేంటి అరే ఉండన్నాబెట్టు కట్టి జారిపోతుంటే ఊరుకుంటానాఈ బక్కోడి చెండె తియ్యనాఆ బండోడి గుండె గియ్యనామీద కెక్కేసి తొక్కేసి కుమ్మనానువ్వు ఉండన్నా.. ఈ అన్నకి బొట్టే పెట్టారాఆ అన్నకి దండే వెయ్యరాఏ ఉక్కిరి బిక్కిరి అయ్యేదాకా మర్యాదలే చేయాండ్ర అయ్యయ్యయ్యో పోయే విడి ఫేసే మాడిపోయేఅయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయేఅయ్యయ్యయ్యో

ఆంధ్రా కింగ్ తాలుకా Read More »

They Call Him OG

క్లాస్ ఇన్ ద ఫైర్‌దేర్ విల్ క‌మ్ ఎ లీడ‌ర్‌ఓజాస్ గంభీరా.. హోల్డ్ యువర్ బ్రీత్ అండ్ ఫియ‌ర్‌డ్రాగ‌న్స్ క‌మింగ్ నియ‌ర్ఓజాస్ గంభీరా.. అలలిక కదలక భయపడేలేక్షణక్షణమోక తల తెగి పడేలేప్రళయము ఎదురుగా నిలబడేలేమేటి ధాటికి లోకం హడలేరణమున యముడిక కనపడెలేదురుసుగా నువ్వు చరచకు తొడలేపదునుగా తెగ విరిగెను మెడలేరక్కసి దారుల రుధిరం పొరలే.. ఫైర్ ఇట్స్ కమింగ్ఫీల్ ద ఫైర్ ఇట్స్ బ‌ర్నింగ్కెన్ యు టేక్ ఇట్ హ‌య‌ర్ హ‌యర్‌స్ట్రోమ్ ఇజ్ క‌మింగ్హీట్ ఇట‌ప్‌యే ఓజాస్

They Call Him OG Read More »

ఆంధ్రా కింగ్ తాలుకా

ఒక చూపుతో నాలోనే పుట్టిందే…ఏదో వింతగా గుండెలో చేరిందే…నువ్వెవరో నాలో అని అడిగానే…తానేగా ప్రేమని తెలిపిందే… పరిచయం లేదని అడిగా ప్రేమంటే..కలిసాంగా ఇకపై మనమేగా అందేవెతికిన దొరకని అర్థం ప్రేమదేఅది నీకేంటో ఒక మాటలో చెప్పాలే.. నువ్వుంటే చాలే…నువ్వుంటే చాలే…నువ్వుంటే చాలే… మాటలతో చెప్పమంటే చెప్పలేనేభావమేదో భాషలకే అందనందేఅదేమిటో కుదురుగా ఉండలేనే నువ్వుంటే..అడిగితే అదేమిటో అర్థంకాదేనిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదేపుట్టిందంటే నీతో పోనే పోదే ప్రేమంతే.. దారేలేని ఊరినే అడిగానుగానువ్వేగా దారని నాకు చూపుతుందికమ్ముకున్న

ఆంధ్రా కింగ్ తాలుకా Read More »

ఘాటీ

సైలోరే లల్లై లల్లై లోరేసైలోరే లల్లై లల్లై రేసైలోరే లల్లై లల్లై లోరేసైలోరే లల్లై లల్లై రే పుట్టగానే బెమ్మముడి పెట్టేరోవయసు తాకి జంట కట్టేరోబతుకున్నంతా తోడులొన చూసేరోఅడుగు అడుగు మొదలు పెట్టేరో కుందేటి చుక్క.. దరికే దొరికేసూదంటూ ముక్క.. సరికే ఒరిగే ఎహే సైలోరే లల్లై లల్లై లోరేసైలోరే లల్లై లల్లై రేసైలోరే లల్లై లల్లై లోరేసైలోరే లల్లై లల్లై రే సైలో.. సైలో.. సైలో.. సైలో..వధువేమో స్టన్నింగ్ స్టన్నింగ్వరుడేమో డాషింగ్ డాషింగ్జనమంతా ఛీరింగ్ ఛీరింగే

ఘాటీ Read More »

కుబేర‌

పచ్చ పచ్చని చేల‌ల్లోపూసేటి పువ్వుల తావుల్లోనవ్వులు ఏరుతు నడిచేద్దాముచేతులు పట్టుకో నా కొడుకా.. కడుపున నిన్ను దాచుకునినీడల్లే నిన్ను అంటుకునికలిసే ఉంటా ఎప్పటికీనీ చేతిని వదలను నా కొడుకా.. పదిలంగా నువ్వు నడవాలేపది కాలాలు నువ్వు బతకాలేచందమామకు చెబుతున్నానిను చల్లగా చూస్త‌ది నా కొడుకా.. ఆకలితో నువ్వు పస్తుంటేనీ డొక్కలు ఎండిపోయేరాచెట్టు చెట్టుకి చెబుతున్నానీ కడుపు నింపమని నా కొడుకా.. నిద్దురలేక నువ్వుంటేనీ కన్నులు ఎర్రగా మారేరానీలిమబ్బుతో చెబుతున్నానీ జోల పాడమని నా కొడుకా.. మనుషికీ మనిషే

కుబేర‌ Read More »

కుబేర‌

అనగనగా కథ..అనగనగనగా కథ..అందరికీ తెలిసిన కథ..కానీ అంతే తెలియని కథ.. అనగనగా కథ..అనగనగనగా కథ..అందరికీ తెలిసిన కథ..కానీ అంతే తెలియని కథ.. నమ్మేవాడిని అమ్మేయడం….మొక్కేవాడిని తొక్కేయడం..దొరికేవాడిని దోచేయడం..తల వంచేవాడిని ముంచేయడం.. యుగాల నుండీ..జరుగుతున్న కథ..యుగాంతమైనా మారిపోని కథ.. అనగనగా కథ..అనగనగనగా కథ..అందరికీ తెలిసిన కథ..కానీ అంతే తెలియని కథ.. వంతెన కట్టేదొకడు..దాన్ని దాటే వాడింకొకడు..నిచ్చెన వేసేదొకడు…పైపైకెక్కే వాడింకొకడు..ముందుకు తీసుకు వెళ్ళేవాడిని అక్కడితోనే ఆపడం..ఎత్తుకు మోసుకు వెళ్ళేవాడిని లోతులలోనే ఉంచడం.. పేదల నెత్తుటి మరకలు అంటని పెద్దల సిరి

కుబేర‌ Read More »

హనుమాన్ చాలీసా

దోహాశ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥ ధ్యానమ్అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహమ్ ।దనుజ వన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యమ్ ॥సకల గుణ నిధానం వానరాణా మధీశమ్ ।రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి ॥ గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ ।రామాయణ మహామాలా

హనుమాన్ చాలీసా Read More »

Powered by WordPress