సినిమా వార్తలు

అందువల్లనే సినిమాలపై దృష్టి పెట్టలేక పోతున్నా : విజయశాంతి

అందువల్లనే సినిమాలపై దృష్టి పెట్టలేక పోతున్నా : విజయశాంతి

చిన్న సినిమాలను ప్రేక్షకులతో పాటు మీడియా కూడా మరింతగా ప్రోత్సహించాలని ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి పిలుపునిచ్చారు. భారీ బడ్జెట్ చిత్రాల హవా మధ్య చిన్న సినిమాల్లోనే అసలైన ప్రతిభ, కొత్త ఆలోచనలు, బలమైన కథలు దాగి ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. అలాంటి చిత్రాలకు తగిన గుర్తింపు దక్కితే తెలుగు సినీ పరిశ్రమ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. ‘కర్మాఖ్య’ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న విజయశాంతి మాట్లాడుతూ.. పెద్ద సినిమాలతో పోలిస్తే […]

అందువల్లనే సినిమాలపై దృష్టి పెట్టలేక పోతున్నా : విజయశాంతి Read More »

ఓటీటీలోకి మరోసారి హారర్ థ్రిల్లర్ ‘ఈషా’.. ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్..!

త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’ మరో ఓటీటీ వేదికలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. గతేడాది చివర్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండగా, తాజాగా జియో హాట్‌స్టార్‌లోనూ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిరి హనుమంతు, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. దెయ్యాలు లేవని నమ్మే నలుగురు స్నేహితులు ఓ బాబా విసిరిన సవాల్‌ను

ఓటీటీలోకి మరోసారి హారర్ థ్రిల్లర్ ‘ఈషా’.. ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్..! Read More »

ఓటీటీలోకి ‘మా ఇంటి బంగారం’ మాస్ ఎంట్రీ.. 4 భాషల్లో సమంత సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్ ..!

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ థియేటర్లలో ఘన విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుని రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి తెలుగు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ సినిమా,ఈరోజు అర్ధరాత్రి నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రావడంతో మంచి ఆదరణ లభిస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వం

ఓటీటీలోకి ‘మా ఇంటి బంగారం’ మాస్ ఎంట్రీ.. 4 భాషల్లో సమంత సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్ ..! Read More »

ప్రజా తీర్పుతో అఖిల్‌కు కొత్త బలం.. మూడేళ్ల పోరాటానికి ‘లెనిన్’తో విజయ ముద్ర..!

‘లెనిన్’ సినిమా విజయంతో కొత్త ఉత్సాహంలో ఉన్న హీరో అఖిల్‌ గుంటూరులో నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో భావోద్వేగంగా మాట్లాడారు. గత మూడేళ్లుగా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సమయంలో తన భార్య జైనబ్‌ అండగా నిలిచి ధైర్యం ఇచ్చిందని తెలిపారు. తండ్రి నాగార్జున తనను ఎప్పుడూ నిరుత్సాహపరచకుండా స్నేహితుడిలా వెన్నంటి నిలిచారని చెప్పారు. ‘లెనిన్’ విజయంతో తనలో కొత్త ప్రయాణం ప్రారంభమైందని, అభిమానుల ప్రేమకు తగిన ప్రతిఫలం ఇవ్వడానికి మరింత కష్టపడతానన్నారు. విజయం వచ్చినా గర్వపడనని, ప్రశాంతంగా తన

ప్రజా తీర్పుతో అఖిల్‌కు కొత్త బలం.. మూడేళ్ల పోరాటానికి ‘లెనిన్’తో విజయ ముద్ర..! Read More »

‘ఫౌజీ’ దండయాత్ర…ప్రభాస్ మూవీ రిలీజ్ డేట్ పై కీలక అఫ్డేట్ ..!

‘ఫౌజీ’ దండయాత్ర…ప్రభాస్ మూవీ రిలీజ్ డేట్ పై కీలక అఫ్డేట్ ..!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’ విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ చేతిలో గన్‌తో కనిపిస్తున్న పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసి అభిమానుల్లో అంచనాలను మరింత పెంచారు. పోస్టర్‌కు ‘అజ్ఞాతపర్వం ముగిసింది… తిరుగుబాటు ప్రారంభమైంది’ అనే ఆకట్టుకునే క్యాప్షన్‌ను జత చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వి

‘ఫౌజీ’ దండయాత్ర…ప్రభాస్ మూవీ రిలీజ్ డేట్ పై కీలక అఫ్డేట్ ..! Read More »

మా ఇంటి బంగారం

రెండు జల్లా ఓ మొలక పెళ్లి కూతురై పోయావ్అయినా ఏం మారనే లేదే ఇంకా అట్లాగే ఉన్నావ్అమ్మో నీ గడుసుతనము అందరికీ తెలిసిందేలేకళ్లెం లేని గుర్రంలాగా ఈ దూకుడు చాలే ఆ నోట ఈ నోట విన్నామే ఈ మాటనిజమేనా చెవిలోన పట్టావే నచ్చినోన్ని…ఎంతసేపు ఇట్టాగే కూర్చుంటామే వదినమ్మారా ఇక బంగారమా ఎందుకు ఆలస్యం మనమెంటో చూపిద్దాంఅడుగులో అడుగేస్తూ యువరాణుల్లాపెళ్లి కూతురా.. ఏం తొందరముందుందిలే ముచ్చట త త త తస్సాదియ్యాతగ్గేదేలేదు హోయ్యాఅమ్మాయి అన్నాక ఆ మాత్రం

మా ఇంటి బంగారం Read More »

Powered by WordPress