Editor Editor

'Jananayakudu' Movie Review

‘జననాయకుడు’ మూవీ రివ్యూ : విజయ్ చివరి సినిమా మెప్పించిందా?

తమిళ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’, తెలుగులో ‘జననాయకుడు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెన్సార్ ఆలస్యాల తర్వాత విడుదలైన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా ఆ అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథలో వెట్రి (విజయ్) హత్య కేసులో జైలు శిక్ష అనుభవించిన వ్యక్తిగా కనిపిస్తాడు. తనపై అపారమైన నమ్మకం ఉంచిన జైలర్ మరణంతో, ఆయన కుమార్తె విజ్జి (మామిత బైజు) […]

‘జననాయకుడు’ మూవీ రివ్యూ : విజయ్ చివరి సినిమా మెప్పించిందా? Read More »

అందువల్లనే సినిమాలపై దృష్టి పెట్టలేక పోతున్నా : విజయశాంతి

అందువల్లనే సినిమాలపై దృష్టి పెట్టలేక పోతున్నా : విజయశాంతి

చిన్న సినిమాలను ప్రేక్షకులతో పాటు మీడియా కూడా మరింతగా ప్రోత్సహించాలని ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి పిలుపునిచ్చారు. భారీ బడ్జెట్ చిత్రాల హవా మధ్య చిన్న సినిమాల్లోనే అసలైన ప్రతిభ, కొత్త ఆలోచనలు, బలమైన కథలు దాగి ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. అలాంటి చిత్రాలకు తగిన గుర్తింపు దక్కితే తెలుగు సినీ పరిశ్రమ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. ‘కర్మాఖ్య’ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న విజయశాంతి మాట్లాడుతూ.. పెద్ద సినిమాలతో పోలిస్తే

అందువల్లనే సినిమాలపై దృష్టి పెట్టలేక పోతున్నా : విజయశాంతి Read More »

‘శ్రీనివాస మంగాపురం’తో తెలుగు తెరకు రాషా తడాని.. ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా తెలుగు నేర్చుకున్న..!

సూపర్‌స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా, దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ సమర్పణలో, నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. కీలక పాత్రలో సీనియర్ నటుడు మోహన్ బాబు నటిస్తున్నారు. సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రాషా

‘శ్రీనివాస మంగాపురం’తో తెలుగు తెరకు రాషా తడాని.. ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా తెలుగు నేర్చుకున్న..! Read More »

ఓటీటీలోకి మరోసారి హారర్ థ్రిల్లర్ ‘ఈషా’.. ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్..!

త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’ మరో ఓటీటీ వేదికలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. గతేడాది చివర్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండగా, తాజాగా జియో హాట్‌స్టార్‌లోనూ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిరి హనుమంతు, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. దెయ్యాలు లేవని నమ్మే నలుగురు స్నేహితులు ఓ బాబా విసిరిన సవాల్‌ను

ఓటీటీలోకి మరోసారి హారర్ థ్రిల్లర్ ‘ఈషా’.. ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్..! Read More »

జియోహాట్‌స్టార్‌లోకి మరో హారర్ థ్రిల్లర్ ‘ది కాల్’..మూవీ రివ్యూ !

హారర్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం దక్షిణ కొరియా సినిమా ‘ది కాల్’ ఇప్పుడు తెలుగులో జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. గ్రామంలో ఒంటరిగా నివసించే ఓ వృద్ధురాలి అనుమానాస్పద మరణం, ఆమెను వేధించిన నలుగురు యువకులకు ఎదురయ్యే విచిత్ర అనుభవాల చుట్టూ కథ సాగుతుంది. ఫోన్ కాల్ ద్వారా ప్రేతాత్మతో మాట్లాడే కాన్సెప్ట్ ఆసక్తిని కలిగించినా, భయపెట్టే సన్నివేశాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. పరిమిత పాత్రలు, సింపుల్ కథనం, సాధారణ టెక్నికల్ విలువలతో తెరకెక్కిన

జియోహాట్‌స్టార్‌లోకి మరో హారర్ థ్రిల్లర్ ‘ది కాల్’..మూవీ రివ్యూ ! Read More »

ఈటీవీ విన్‌లో ‘మధురాపురి సదన’.. మధ్యతరగతి కుటుంబ కలలు, భావోద్వేగాల కథ..మూవీ రివ్యూ!

ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘మధురాపురి సదన’ సినిమా కుటుంబ బంధాలు, ఆశయాలు, మధ్యతరగతి జీవితంలోని వాస్తవాలను ప్రతిబింబించే ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. దర్శకుడు సాయి తరుణ్, ఒక యువకుడు తన సినీ దర్శకుడి కలను నెరవేర్చుకోవడంతో పాటు కుటుంబానికి సొంత ఇల్లు నిర్మించాలని చేసే పోరాటాన్ని హృద్యంగా చూపించాడు. తండ్రి ఆశలు, కొడుకు లక్ష్యాలు, ఆర్థిక ఇబ్బందులు కథకు ప్రధాన బలంగా నిలుస్తాయి. ప్రేమ, స్నేహం, కుటుంబ అనుబంధాలు ఉన్నప్పటికీ లవ్ ట్రాక్, కామెడీ

ఈటీవీ విన్‌లో ‘మధురాపురి సదన’.. మధ్యతరగతి కుటుంబ కలలు, భావోద్వేగాల కథ..మూవీ రివ్యూ! Read More »

ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు..సిరీస్‌లు ఇవే..

ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు..సిరీస్‌లు ఇవే.. జియో హాట్‌స్టార్‌ సెకండ్‌ లవ్‌ (రియాల్టీ షో) (తమిళ్‌) – స్ట్రీమింగ్‌ అవుతోందిది ఒడిస్సీ: మేకింగ్‌ ఆఫ్ యాన్‌ ఎపిక్‌ (ఇంగ్లీష్‌) – స్ట్రీమింగ్‌ అవుతోందిరెడీ ఆర్‌ నాట్‌ 2 (ఇంగ్లీష్‌) – జులై 16మా ఇంటి బంగారం (తెలుగు) – జులై 17నెట్‌ఫ్లిక్స్‌ మైల్‌ ఎండ్‌ కిక్స్‌ (ఇంగ్లీష్‌) – జులై 13ది హాక్‌: సీజన్‌ 1 (వెబ్‌సిరీస్‌) – జులై 16హార్ట్‌ స్టాపర్‌ ఫరెవర్‌

ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు..సిరీస్‌లు ఇవే.. Read More »

ఓటీటీలోకి ‘మా ఇంటి బంగారం’ మాస్ ఎంట్రీ.. 4 భాషల్లో సమంత సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్ ..!

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ థియేటర్లలో ఘన విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుని రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి తెలుగు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ సినిమా,ఈరోజు అర్ధరాత్రి నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రావడంతో మంచి ఆదరణ లభిస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వం

ఓటీటీలోకి ‘మా ఇంటి బంగారం’ మాస్ ఎంట్రీ.. 4 భాషల్లో సమంత సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్ ..! Read More »

ప్రజా తీర్పుతో అఖిల్‌కు కొత్త బలం.. మూడేళ్ల పోరాటానికి ‘లెనిన్’తో విజయ ముద్ర..!

‘లెనిన్’ సినిమా విజయంతో కొత్త ఉత్సాహంలో ఉన్న హీరో అఖిల్‌ గుంటూరులో నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో భావోద్వేగంగా మాట్లాడారు. గత మూడేళ్లుగా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సమయంలో తన భార్య జైనబ్‌ అండగా నిలిచి ధైర్యం ఇచ్చిందని తెలిపారు. తండ్రి నాగార్జున తనను ఎప్పుడూ నిరుత్సాహపరచకుండా స్నేహితుడిలా వెన్నంటి నిలిచారని చెప్పారు. ‘లెనిన్’ విజయంతో తనలో కొత్త ప్రయాణం ప్రారంభమైందని, అభిమానుల ప్రేమకు తగిన ప్రతిఫలం ఇవ్వడానికి మరింత కష్టపడతానన్నారు. విజయం వచ్చినా గర్వపడనని, ప్రశాంతంగా తన

ప్రజా తీర్పుతో అఖిల్‌కు కొత్త బలం.. మూడేళ్ల పోరాటానికి ‘లెనిన్’తో విజయ ముద్ర..! Read More »

సామ్ 100 కోట్ల బ్లాక్ బస్టర్ కి ఓటిటి డేట్ వచ్చేసింది!

మన టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్ లో దర్శకురాలు నందిని రెడ్డితో చేసిన హ్యాట్రిక్ సినిమానే ‘మా ఇంటి బంగారం’. ఫ్యామిలీ ఆడియెన్స్ ని మెప్పించే విధంగా వచ్చిన ఈ సాలిడ్ యాక్షన్ సమంత కెరీర్ లోనే రికార్డు హిట్ గా నిలిచింది. అలాగే మన టాలీవుడ్ హీరోయిన్స్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా కూడా నిలిచి చరిత్ర సృష్టించింది. అయితే థియేటర్స్ లో ఇప్పటికీ ర్యాంపేజ్ కొనసాగించిన ఈ చిత్రం ఫైనల్ గా

సామ్ 100 కోట్ల బ్లాక్ బస్టర్ కి ఓటిటి డేట్ వచ్చేసింది! Read More »

Powered by WordPress