జియోహాట్‌స్టార్‌లోకి మరో హారర్ థ్రిల్లర్ ‘ది కాల్’..మూవీ రివ్యూ !

హారర్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం దక్షిణ కొరియా సినిమా ‘ది కాల్’ ఇప్పుడు తెలుగులో జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. గ్రామంలో ఒంటరిగా నివసించే ఓ వృద్ధురాలి అనుమానాస్పద మరణం, ఆమెను వేధించిన నలుగురు యువకులకు ఎదురయ్యే విచిత్ర అనుభవాల చుట్టూ కథ సాగుతుంది. ఫోన్ కాల్ ద్వారా ప్రేతాత్మతో మాట్లాడే కాన్సెప్ట్ ఆసక్తిని కలిగించినా, భయపెట్టే సన్నివేశాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. పరిమిత పాత్రలు, సింపుల్ కథనం, సాధారణ టెక్నికల్ విలువలతో తెరకెక్కిన ఈ చిత్రం హారర్ అభిమానులకు ఒకసారి చూడదగ్గ సస్పెన్స్ డ్రామాగా నిలుస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress