మన టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్ లో దర్శకురాలు నందిని రెడ్డితో చేసిన హ్యాట్రిక్ సినిమానే ‘మా ఇంటి బంగారం’. ఫ్యామిలీ ఆడియెన్స్ ని మెప్పించే విధంగా వచ్చిన ఈ సాలిడ్ యాక్షన్ సమంత కెరీర్ లోనే రికార్డు హిట్ గా నిలిచింది. అలాగే మన టాలీవుడ్ హీరోయిన్స్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా కూడా నిలిచి చరిత్ర సృష్టించింది. అయితే థియేటర్స్ లో ఇప్పటికీ ర్యాంపేజ్ కొనసాగించిన ఈ చిత్రం ఫైనల్ గా ఓటిటిలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది.
సామ్ 100 కోట్ల బ్లాక్ బస్టర్ కి ఓటిటి డేట్ వచ్చేసింది!
