OTT

ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు..సిరీస్‌లు ఇవే..

ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు..సిరీస్‌లు ఇవే.. జియో హాట్‌స్టార్‌ సెకండ్‌ లవ్‌ (రియాల్టీ షో) (తమిళ్‌) – స్ట్రీమింగ్‌ అవుతోందిది ఒడిస్సీ: మేకింగ్‌ ఆఫ్ యాన్‌ ఎపిక్‌ (ఇంగ్లీష్‌) – స్ట్రీమింగ్‌ అవుతోందిరెడీ ఆర్‌ నాట్‌ 2 (ఇంగ్లీష్‌) – జులై 16మా ఇంటి బంగారం (తెలుగు) – జులై 17నెట్‌ఫ్లిక్స్‌ మైల్‌ ఎండ్‌ కిక్స్‌ (ఇంగ్లీష్‌) – జులై 13ది హాక్‌: సీజన్‌ 1 (వెబ్‌సిరీస్‌) – జులై 16హార్ట్‌ స్టాపర్‌ ఫరెవర్‌ […]

ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు..సిరీస్‌లు ఇవే.. Read More »

సామ్ 100 కోట్ల బ్లాక్ బస్టర్ కి ఓటిటి డేట్ వచ్చేసింది!

మన టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్ లో దర్శకురాలు నందిని రెడ్డితో చేసిన హ్యాట్రిక్ సినిమానే ‘మా ఇంటి బంగారం’. ఫ్యామిలీ ఆడియెన్స్ ని మెప్పించే విధంగా వచ్చిన ఈ సాలిడ్ యాక్షన్ సమంత కెరీర్ లోనే రికార్డు హిట్ గా నిలిచింది. అలాగే మన టాలీవుడ్ హీరోయిన్స్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా కూడా నిలిచి చరిత్ర సృష్టించింది. అయితే థియేటర్స్ లో ఇప్పటికీ ర్యాంపేజ్ కొనసాగించిన ఈ చిత్రం ఫైనల్ గా

సామ్ 100 కోట్ల బ్లాక్ బస్టర్ కి ఓటిటి డేట్ వచ్చేసింది! Read More »

ఓటీటీలోకి వచ్చేసిన నోలన్ ‘ఒడిస్సి’

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ హాలీవుడ్ చిత్రాల్లో దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన భారీ ప్రాజెక్ట్ ‘ఒడిస్సి’ కూడా ఒకటి. మ్యాట్ డామన్ ప్రధాన పాత్రలో స్పైడర్ మ్యాన్ నటుడు టామ్ హోలాండ్ కూడా కీలక పాత్రలో నటించిన ఈ హిస్టారికల్ సినిమా గ్రాండ్ గా జూలై 17న విడుదల కాబోతుంది.

ఓటీటీలోకి వచ్చేసిన నోలన్ ‘ఒడిస్సి’ Read More »

ఓటీటీలో ‘పెద్ది’ సెన్సేషన్.. టాప్ 3లో ట్రెండింగ్‌..!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’, థియేటర్లలో బ్లాక్‌బస్టర్ రన్ ముగించుకుని ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. హిందీ మినహా మిగిలిన అన్ని ప్రధాన భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ భారీ వ్యూస్‌తో ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో 3వ స్థానంలో దూసుకుపోతోంది.

ఓటీటీలో ‘పెద్ది’ సెన్సేషన్.. టాప్ 3లో ట్రెండింగ్‌..! Read More »

మరో ఓటీటీలోకి వచ్చేసిన టాలీవుడ్ హారర్ మూవీ ‘ఈషా’..!

త్రిగుణ్, అఖిల్‌ రాజ్, హెబ్బా పటేల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘ఈషా’ గతేడాది చివర్లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హారర్ జోనర్ లవర్స్‌కు ఈ మూవీ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

మరో ఓటీటీలోకి వచ్చేసిన టాలీవుడ్ హారర్ మూవీ ‘ఈషా’..! Read More »

రాకాస‌

పదే పదే ప్రాణం నిన్నే కోరగాకలే నిజం కాదా నువ్వే చేరగాఒకే ఒక ఆశ నువ్వే చాలుగాప్రపంచమే లేదే ప్రతీ క్షణం నువ్వే నా కథ అలా అలా దారినీ వైపుగా మారిసరాసరి నిన్నే చేరనా… మరీ మరీ నీతో ఉండాలని కోరిమనస్సునే రాసి ఇవ్వనా…కళ్ళు మూస్తూ ఉన్నా నిన్నే చూస్తున్నానీ కన్నుల్లో నన్నే వెతకనా… దాచుకోలేనంత ప్రేమ నా పైననువ్వే కురిపించాలని కోరనా…చేతిలోని గీత లాగ నిన్ను నేనే మార్చుకున్నాగాలి కూడా తాకకుండానిన్ను నాలో దాచనా!!

రాకాస‌ Read More »

Powered by WordPress