Editor Editor

ఓటీటీలోకి వచ్చేసిన నోలన్ ‘ఒడిస్సి’

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ హాలీవుడ్ చిత్రాల్లో దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన భారీ ప్రాజెక్ట్ ‘ఒడిస్సి’ కూడా ఒకటి. మ్యాట్ డామన్ ప్రధాన పాత్రలో స్పైడర్ మ్యాన్ నటుడు టామ్ హోలాండ్ కూడా కీలక పాత్రలో నటించిన ఈ హిస్టారికల్ సినిమా గ్రాండ్ గా జూలై 17న విడుదల కాబోతుంది.

ఓటీటీలోకి వచ్చేసిన నోలన్ ‘ఒడిస్సి’ Read More »

ఓటీటీలో ‘పెద్ది’ సెన్సేషన్.. టాప్ 3లో ట్రెండింగ్‌..!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’, థియేటర్లలో బ్లాక్‌బస్టర్ రన్ ముగించుకుని ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. హిందీ మినహా మిగిలిన అన్ని ప్రధాన భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ భారీ వ్యూస్‌తో ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో 3వ స్థానంలో దూసుకుపోతోంది.

ఓటీటీలో ‘పెద్ది’ సెన్సేషన్.. టాప్ 3లో ట్రెండింగ్‌..! Read More »

మరో ఓటీటీలోకి వచ్చేసిన టాలీవుడ్ హారర్ మూవీ ‘ఈషా’..!

త్రిగుణ్, అఖిల్‌ రాజ్, హెబ్బా పటేల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘ఈషా’ గతేడాది చివర్లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హారర్ జోనర్ లవర్స్‌కు ఈ మూవీ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

మరో ఓటీటీలోకి వచ్చేసిన టాలీవుడ్ హారర్ మూవీ ‘ఈషా’..! Read More »

అభిమానిపై మాట నిలబెట్టుకున్న అఖిల్.. వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో!

అభిమానిపై మాట నిలబెట్టుకున్న అఖిల్.. వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో! హీరో అక్కినేని అఖిల్ మరోసారి తన అభిమానుల పట్ల ఉన్న ప్రేమ, గౌరవాన్ని చాటుకున్నారు. అభిమానులతో ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగిస్తూ, గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ద్వారా ఆయన అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. గుంటూరుకు చెందిన అఖిల్ వీరాభిమాని నాగరాజు సోషల్ మీడియాలో ‘అయ్యగారే నెంబర్ వన్’ అనే నినాదంతో ప్రత్యేక గుర్తింపు

అభిమానిపై మాట నిలబెట్టుకున్న అఖిల్.. వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో! Read More »

‘ఫౌజీ’ దండయాత్ర…ప్రభాస్ మూవీ రిలీజ్ డేట్ పై కీలక అఫ్డేట్ ..!

‘ఫౌజీ’ దండయాత్ర…ప్రభాస్ మూవీ రిలీజ్ డేట్ పై కీలక అఫ్డేట్ ..!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’ విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ చేతిలో గన్‌తో కనిపిస్తున్న పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసి అభిమానుల్లో అంచనాలను మరింత పెంచారు. పోస్టర్‌కు ‘అజ్ఞాతపర్వం ముగిసింది… తిరుగుబాటు ప్రారంభమైంది’ అనే ఆకట్టుకునే క్యాప్షన్‌ను జత చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వి

‘ఫౌజీ’ దండయాత్ర…ప్రభాస్ మూవీ రిలీజ్ డేట్ పై కీలక అఫ్డేట్ ..! Read More »

Powered by WordPress